Good Morning Quotes in Telugu

Best Top #30 Good Morning Quotes in Telugu | Best Quote Share

Hello friend’s aaj Hum aapko is post mai Share karne wale hai. Top Good Morning Quotes in Telugu collection.

Es post ke andr apko Good Morning Quotes in Telugu Text. milgi. Jise aap apne friends ya kisi ke sath share kar sakte hai. aapko hamari ye Inspirational Good Morning Quotes in Telugu ka collection kaisi lagi aap mughe jarur bataye niche comment section diya huaa hai. aap comment kar ke apna filling share kr sakte hai.

good morning quotes in telugu
Good Morning Quotes in Telugu

పుట్టుకతో ఎవ్వరూ గొప్పవారు కాలేరు.. మన ప్రవర్తన, మన చేతలే మనల్ని గొప్పవారిగా మారుస్తాయి.. శుభోదయం.

UNKNOWN

అహం వల్ల ఏర్పడే అంధకారం చీకటి కంటే భయకరంగా ఉంటుంది.. అందుకే అహంకారాన్ని వీడండి.. వెలుగు దిశగా అడుగులు వేయండి.. గుడ్ మార్నింగ్..

UNKNOWN

ఓ చిన్న నవ్వు నవ్వితే అది అందం.. ఇతరులను నవ్విస్తే అది ఆనందం.. నువ్వు నవ్వుతూ, ఇతరులను నవ్విస్తూ పదికాలాలపాటు నడిస్తే అదే అనుబంధం.. ఈ రోజుని నీ చిరునవ్వుతో ప్రారంభించు.. గుడ్ మార్నింగ్..

UNKNOWN

కోరికలు లేని జీవితాన్ని నువ్వు కోరుకుంటే చింతలేని జీవితం నీ సొంతమవుతుంది.. శుభోదయం..

UNKNOWN

ఆశ మనషిని బతికిస్తుంది.. ఇష్టం మనిషితో ఏదైనా చేయిస్తుంది.. కానీ అవసరం.. మనిషికి అన్నీ నేర్పిస్తుంది.. శుభోదయం..

UNKNOWN

ఇతరులు నీ పట్ల చూపే నిర్లక్ష్యం, అసహ్యం, డ్రామా లేదా నెగెటివిటీ.. మొదలైనవాటి ప్రభావం నీపై అస్సలు పడనీయద్దు. నువ్వు ఎప్పటికీ నీలానే ఉండు.. గుడ్ మార్నింగ్..

UNKNOWN

ఎవరిపట్ల అయినా ద్వేషభావం ఉంటే.. వారిని ప్రేమిస్తున్నట్లు అస్సలు నటించద్దు. అది మీ ఇద్దరికీ మంచిది కాదు.. శుభోదయం..

UNKNOWN

నిన్ను భారంగా భావించే బంధాలతో బలవంతంగా జీవించే కన్నా.. అటువంటి వారికి దూరంగా ఉంటూ ఒంటరిగా జీవించడం మేలు.. శుభోదయం..

UNKNOWN

మనిషిలో కొత్త అవకాశపు ఆశలను చిగురింపజేస్తూ ప్రతిరోజూ తెల్లవారుతుంది.. గుడ్ మార్నింగ్..

UNKNOWN

మన శక్తి కన్నా సహనం ఎక్కువ ఫలితాన్ని అందిస్తుంది.. శుభోదయం..

UNKNOWN

Inspirational Good Morning Quotes in Telugu

good morning quotes in telugu 1
Good Morning Quotes in Telugu

నీవు ప్రేమించే హృదయంతో ఏళ్ల తరబడి బతకడం కన్నా.. నిన్ను ప్రేమించే హృదయంతో కొంత కాలం జీవించినా చాలు.. గుడ్ మార్నింగ్..

UNKNOWN

నువ్వు ఎవరి మనసులో ఉన్నావో నాకు తెలియదు.. కానీ నా మనసుకు చేరువైన ఒకే ఒక్క వ్యక్తివి నువ్వే.. గుడ్ మార్నింగ్..

UNKNOWN

చక్కటి సంబంధానికి కావాల్సిన మూడు ముఖ్యమైన అంశాలు.. కన్నీరు రాని కళ్లు.. అబద్ధాలు చెప్పని పెదవులు.. నిజమైన ప్రేమ.. శుభోదయం..

UNKNOWN

నిజంగా ప్రేమించే వారు ఎవరైనా.. ప్రపంచంలోకెల్లా అందమైన వారిని కావాలని కోరుకోరు.. తన కోసం ప్రపంచాన్ని అందంగా మార్చగలవారినే కోరుకుంటారు. శుభోదయం..

UNKNOWN

మనం ఎదురుచూసే ప్రేమ కన్నా.. మన కోసం ఎదురుచూసే ప్రేమే చాలా గొప్పది.. గుడ్ మార్నింగ్..

UNKNOWN

నిజమైన ప్రేమికులు ఎప్పటికీ విడిపోరు.. ఒకవేళ విడిపోతే అది ప్రేమ అనిపించుకోదు.. శుభోదయం..

UNKNOWN

ఇష్టంతో చేసే పని శక్తిని పెంచుతుంది.. కష్టంతో చేసే పని శక్తిని తగ్గిస్తుంది.. కాబట్టి చేసే పని ఏదైనా సరే.. ఇష్టంతో చేయడానికే ప్రయత్నించు.. గుడ్ మార్నింగ్..

UNKNOWN

నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది.. నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థమే అవుతుంది.. నమ్మకమే ఏ బంధానికైనా పునాది.. శుభోదయం..

UNKNOWN

జీవితంలో నీవు ఎవరిని కలవాలన్నది కాలమే నిర్ణయిస్తుంది.. నీకెవరు కావాలి అనేది హృదయం నిర్ణయిస్తుంది.. కానీ నీ దగ్గర ఎవరు ఉండాలనేది నిర్ణయించేది మాత్రం నీ ప్రవర్తన మాత్రమే.. శుభోదయం..

UNKNOWN

గొడవపడకుండా ఉండే బంధం కన్నా.. ఎంత గొడవపడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఓ వరం.. గుడ్ మార్నింగ్..

UNKNOWN

Good Morning Quotes in Telugu Text

good morning quotes in telugu 2
Good Morning Quotes in Telugu

అవసరం ఉన్నప్పుడే నిన్ను పలకరిస్తున్నారని ఎవరి గురించీ బాధపడకు. వాళ్లు చీకట్లో ఉన్నప్పుడే వెలుగులా నువ్వు గుర్తొస్తావని సంతోషించు.. శుభోదయం..

UNKNOWN

తాళంతో పాటే తాళం చెవి కూడా తయారవుతుంది. అలాగే సమస్యతో పాటు పరిష్కారమూ కచ్చితంగా ఉంటుంది. దానిని మనం కనుక్కోవడమే ఆలస్యం.. గుడ్ మార్నింగ్..

UNKNOWN

నీ చిరునవ్వు మాత్రమే తెలిసిన మిత్రుని కన్నా.. నీ కన్నీళ్ల విలువ తెలిసిన మిత్రుడు మిన్న.. గుడ్ మార్నింగ్ మిత్రమా..

UNKNOWN

స్నేహం చేయడానికి తొందరపడద్దు.. స్నేహం చేశాక ఎప్పటికీ వదలద్దు.. శుభోదయం మిత్రమా..

UNKNOWN

సానుకూల ఆలోచనలు ఉన్నవారికి.. ఆనందం నీడలా వెంటే ఉంటుంది.. శుభోదయం

UNKNOWN

ఒక మంచి పుస్తకం వంద మంది మిత్రులతో సమానం.. కానీ ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంథాలయంతో సమానం.. గుడ్ మార్నింగ్ మిత్రమా

UNKNOWN

నిజమైన స్నేహం మంచి ఆరోగ్యంలాంటిది.. పోగొట్టుకోనంత వరకూ దాని విలువ తెలుసుకోలేం.. శుభోదయం..

UNKNOWN

స్నేహం నిదానంగా వికసించేది.. నెమ్మదిగా వర్థిల్లేది.. ఒకరినొకరు అర్థం చేసుకోవడం ద్వారా విస్తరించేది.. శుభోదయం..

UNKNOWN

అమ్మను మించిన దైవం లేదు.. స్నేహాన్ని మించిన బంధం లేదు.. గుడ్ మార్నింగ్..

uNKNOWN

Best Quote Share Heart Touching Good Morning Quotes in Telugu

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *